1 / 11
టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ మెహరీన్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ తో మెస్మరైజ్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తూ ఉంటుంది. తాజాగా షేర్ చేసిన ఈ అమ్మడి ఫొటోస్ చుసిన ఫ్యాన్స్ ఇంత మారిపోయింది ఏంటని ఫీల్ అవుతున్నారు.