Chiranjeevi: ఆలోచనలతోనే బ్లాక్ బస్టర్‌ టాక్‌.. చిరు ప్లాన్ నెక్స్ట్ లెవెల్..

Edited By: Prudvi Battula

Updated on: May 22, 2025 | 4:07 PM

ఓ వైపు ఫ్రెష్‌ కాంబోస్‌, మరో వైపు హిట్‌ కాంబోస్‌తో దూసుకుపోవాలని ఫిక్సయ్యారు మెగాస్టార్‌. యాక్షన్‌ దాకా ఎందుకు, ఆలోచనలతోనే బ్లాక్ బస్టర్‌ టాక్‌ తెచ్చేసుకుంటున్నారు చిరంజీవి. యంగ్‌స్టర్స్‎కి నయా పోటీ నేనే అన్నట్టుంది ఆయన దూకుడు. వాల్తేరు వీరయ్య కెప్టెన్‌కి చిరు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారన్నది లేటెస్ట్ మెగా న్యూస్‌.

1 / 5
వాల్తేరు వీరయ్యతో ఆ మధ్య మళ్లీ మంచి హిట్‌ అందుకున్నారు మెగాబాస్‌ చిరంజీవి. ఉత్తరాంధ్ర యాసలో బాస్‌ ఇరగదీశారంటూ ఇన్‌స్టంట్‌గా యాక్సెప్ట్ చేశారు జనాలు. చిరు కామెడీ టైమింగ్‌ మాత్రమే కాదు, యాక్షన్‌ బ్లాక్స్ కూడా వావ్ అనిపించాయి మూవీలో.

2 / 5
అంతగా ఫ్యాన్స్‎కి నచ్చేలా సినిమా చేసిన బాబీకి మరో అవకాశం ఇవ్వాలని ఫిక్సయ్యారట చిరు. రీసెంట్‌గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మూవీ చేయడానికి ఓకే చెప్పేశారన్నది హాట్‌ న్యూస్‌.

3 / 5
విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు ఫుల్‌ స్వింగులో జరుగుతున్నాయి. ఈ ఏడాది జనవరికి రావాల్సిన మూవీ విశ్వంభర. ఎప్పుడు స్క్రీన్స్ మీదకు తీసుకొస్తారని వెయిట్‌ చేస్తున్నారు జనాలు. ఎప్పుడొచ్చినా ఫుల్‌ మీల్స్ గ్యారంటీ అనే ధీమా కనిపిస్తోంది డైరక్టర్‌ వశిష్టలో.

4 / 5
మరో వైపు మెగా అనిల్‌ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయి. వింటేజ్‌ చిరంజీవిలో ప్రేక్షకులు ఏయే అంశాలను ఇష్టపడ్డారో వాటన్నిటినీ ఈ ప్రాజెక్టులో ఇంక్లూడ్‌ చేయడానికి రెడీ అయిపోయారు అనిల్‌ రావిపూడి. ఆ మధ్య రిలీజ్‌ చేసిన వీడియోలోనూ ఈ వైబ్‌ స్పష్టంగా కనిపించింది.

5 / 5
అనిల్‌ సినిమా కంప్లీట్‌ కాగానే, బాబీ సినిమా సెట్స్ కి వెళ్లాలన్నది ప్రస్తుతానికి ప్లాన్‌ అట. సో, ఓ వైపు అనిల్‌, వశిష్టలాంటి నయా కాంబోస్‌, మరోవైపు బాబీలాంటి ప్రీవియస్‌ కాంబినేషన్లతో దూకుడుమీదున్నారు మెగాబాస్‌.