
బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. తన అందంతో, గ్లామర్‌తో ఎంతో మందిని ఆకట్టుకుంది ఈ అమ్మడు.

ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. అయితే ఈ అమ్మడు మొదటి సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ, ఈ బ్యూటీకి మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. దీంతో అడవి శేష్ హిట్ 2 మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ మూవీతో ఈ అమ్మ డుకు వరసగా అవకాశాలు దక్కాయి.

ఇక ఈ సినిమా తర్వాత గుంటూరు కారం, లక్కీ భాస్కర్ , సంక్రాంతికి వస్తు్న్నాం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ గర్ల్ ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక ఈ మూవీ తర్వాత అమ్మడుకు వరసగా అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ చిన్నది వరసగా సినిమాలు చేస్తూ, ఫుల్ బిజీ అయిపోయింది.

ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా పింక్ డ్రెస్‌లో తన అంద చందాలతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. మరి మీరు కూడా ఆ ఫొటోస్ చూసెయ్యండి.