5 / 6
అప్పట్లో ఓ బిజినెస్ మెన్‌తో ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు త్రిష. అప్పట్నుంచి ఈమె పెళ్లిపై గాసిప్స్ వస్తూనే ఉన్నాయి. ఈ మధ్య మరోసారి అదే తరహా రూమర్స్ వచ్చాయి. దాంతో ఈ విషయంపై ట్వీట్ చేసారు త్రిష.చీప్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం మానేయాలంటూ సీరియస్ అయ్యారు ఈ బ్యూటీ. సాయి పల్లవి, త్రిష మాత్రమే కాదు..