Mamilla Shailaja Priya: హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని అందం ప్రియా సొంతం..
నటనతో పాటు అందంతోనూ ప్రియా ఆకట్టుకుంటున్నారు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోని అందంతో ఆకట్టుకుంటున్నారు ప్రియా. సినిమాలతో పాటు పలు సీరియల్స్ లోనూ నటిస్తున్నారు ప్రియా. ప్రియా గ్లామర్ కు ఇప్పటి కుర్రకారులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది ప్రియా. ఈ ఆముద్దుగుమ్మను ఫాలో అయ్యేవారు సోషల్ మీడియాలో చాలా మంది ఉన్నారు.