Prithviraj Sukumaran: మేకర్స్ చూపు ఇప్పుడు సౌత్ తో పాటు ఈ మలయాళం స్టార్ మీద కూడానా.!
సక్సెస్ కోసం సౌత్ కంటెంట్ మీద డిపెండ్ అవుతున్న బాలీవుడ్ ఇప్పుడు.. సౌత్ యాక్టర్స్‌తోనూ టచ్‌లో ఉంటోంది. భారీ చిత్రాల కోసం దక్షిణాది స్టార్స్‌ను హైర్ చేస్తూ.. ఆ సినిమాల మీద సౌత్ సర్కిల్స్‌లోనూ బజ్ క్రియేట్ చేసేందుకు ట్రై చేస్తోంది. ఓ మాలీవుడ్ హీరోతో వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్నారు.