4 / 5
రిలీజ్‌కు రెడీ అవుతున్న సీక్వెల్స్ విషయంలోనూ ఈ అంచనాలు భారీగానే ఉన్నాయి. ముఖ్యంగా పుష్ప పార్ట్ వన్ క్లైమాక్స్‌లోనే అసలు కథ మొదలైంది. హీరో, విలన్ ముఖాముఖి తలపడే తొలి సీనే, ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కావటంతో సీక్వెల్ కోసం ఐకాన్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.