Mahesh Babu: మహేష్ బాబు.. మీరు మారిపోయారు సార్.! రాజమౌళి కోసమేనా.?

మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను చూసి పోసాని అంటారు కదా..! ఇప్పుడు మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ ఇదే అనేలా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా కమిట్ అయ్యాక ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు మహేష్ బాబు. మరోవైపు మహేష్‌తో సినిమా కమిటయ్యాక రాజమౌళి కూడా మారిపోతున్నారు. గుంటూరు కారం తర్వాత పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు మహేష్ బాబు.

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 28, 2024 | 9:40 PM

మీరు మారిపోయారు సర్.. మీరు మారిపోయారు అంటూ టెంపర్ సినిమాలో ఎన్టీఆర్‌ను చూసి పోసాని అంటారు కదా..! ఇప్పుడు మహేష్ బాబును చూసి ఫ్యాన్స్ ఇదే అనేలా ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి సినిమా కమిట్ అయ్యాక ఫ్యూచర్ ప్లానింగ్స్ అన్నీ మార్చుకుంటున్నారు మహేష్ బాబు.

1 / 7
మరోవైపు మహేష్‌తో సినిమా కమిటయ్యాక రాజమౌళి కూడా మారిపోతున్నారు. గుంటూరు కారం తర్వాత పూర్తిగా రాజమౌళి సినిమాతో బిజీ అయిపోయారు మహేష్ బాబు. ఇంకా పూజా కార్యక్రమాలు కూడా కాలేదు కానీ అప్పుడే దీనికోసం చాలా టైం ఇచ్చేసారు సూపర్ స్టార్.

2 / 7
గుంటూరు కారం తర్వాత చిన్న వెకేషన్ వెళ్లొచ్చిన సూపర్ స్టార్.. తర్వాత రాజమౌళి సినిమాపై ఫోకస్ పెట్టారు. జక్కన్న సినిమాతో తన మార్కెట్ పెరుగుతుందని ముందుగానే డిసైడ్ అయిపోయారు మహేష్.

3 / 7
రాజమౌళి సినిమా తర్వాత పాన్ ఇండియన్ మార్కెట్‌కు రూట్ క్లియర్ అవుతుందనే విషయం హీరోలందరికీ తెలుసు. మహేష్ కూడా ఇదే చెప్పారు. ఇకపై రీజినల్ సినిమాలు చేస్తానో లేదో.. మళ్లీ మాస్ డాన్సులు చేసే ఛాన్స్ వస్తుందో రాదో అని గుంటూరు కారంలో ఫ్యాన్స్‌కు ట్రిబ్యూట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.

4 / 7
దీన్నిబట్టే మహేష్ ఫ్యూచర్ ప్లాన్స్ అర్థమవుతున్నాయి. రాజమౌళి సినిమా కోసం కచ్చితంగా మూడేళ్ళైతే రాసివ్వాల్సిందే. ఎంత వేగంగా సినిమాను పూర్తి చేసినా కూడా 2027లోనే ఇది వస్తుందని అభిమానులతో పాటు అంతా ఫిక్సైపోయారు కూడా. మరోవైపు మహేష్ సైతం ప్రిపేర్ అయిపోయారు.

5 / 7
ఇదిలా ఉంటే SSMB 29 స్క్రిప్ట్‌లో రాజమౌళి కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు. SSMB29 ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలైంది. ఇదొక అడ్వంచరస్ థ్రిల్లర్ అని.. ఇందులో హీరో ప్రపంచ యాత్రికుడని మేకర్స్ ఖరారు చేసారు.

6 / 7
మరోవైపు ఈ చిత్రం తర్వాత రీజినల్ సినిమాలకు దూరంగా ఉండే ఆలోచన చేస్తున్నారు మహేష్ బాబు. 2024 సెకండాఫ్‌లో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మహేష్ తప్ప.. మరే క్యాస్టింగ్ ఇందులో ఫైనల్ కాలేదు.

7 / 7
Follow us
Latest Articles
Monthly Horoscope July 2024: 12 రాశుల వారికి మాసఫలాలు

ఎన్ని రకాల పేస్ట్‌లు వాడినా ప్రయోజనం లేదా.? అలోవెరాతో ఇలా చేయండి.

కోహ్లీ- రోహిత్‌ రిటైర్మెంట్ వెనక అతని హస్తం?బీసీసీఐకు ముందుగానే..

టాక్ ఆఫ్ ది స్టేట్‎గా మారిన ఆ నేత.. అజ్ఙాతం వీడి అరెస్ట్ అవుతారా?

క్రికెట్ అభిమానులకు పండగే.. తెలంగాణలో కొత్తగా మూడు స్టేడియంలు..

ఆస్పత్రిలో చేరిన సోనాక్షి సిన్హా తండ్రి శతృఘ్న సిన్హా.. కారణమిదే

ఏసీలాగా కూలర్‌ పేలుతుందా? ఇలా చేస్తే ప్రమాదమేనంటున్న నిపుణులు

కడుపులో కనిపించే ఈ మార్పులు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు

వీటిని ఆహారంలో తీసుకున్నారంటే జుట్టు రాలడం వెంటనే ఆగిపోతుంది

సీఎం రేవంత్ కొత్త టీంపై కసరత్తు.. మంత్రి వర్గంలో వీరికి ఛాన్స్..?

'రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరం'.. మాజీ మంత్రి బొత్స

చిక్కుల్లో పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ పై కేసు.. అసలేం జరిగిందంటే.?

సింపుల్ టీషర్ట్‌ అనుకునేరు.. రేట్‌ తెలిస్తే కళ్లుతేలేస్తారు.!

మా కష్టాన్ని కాపీ చేసి అమ్మకండి.. కల్కి ప్రొడ్యూసర్ రెక్వెస్ట్ 🙏

గుడిలో సింపుల్‏గా పెళ్లి చేసుకున్న హీరోయిన్.. వీడియో వైరల్.

పెళ్లైన 5 రోజులకే హీరోయిన్ ప్రెగ్నెంట్.! ఇదిగో క్లారిటీ.. వీడియో

రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

అమాంతం పెరిగిన కల్కి కలెక్షన్స్|అంజన్నకు ముడుపులు చెల్లించిన పవన్

7వ తరగతి పుస్తకాల్లో పాఠంగా తమన్నా.. తల్లిదండ్రుల గొడవ.!

నాని కాదు.. రానా కాదు.! కల్కిలో కృష్ణుడు ఎవరో తెలిసిపోయింది..