ఇదేం సినిమా బాబు.. లుక్స్ తోనే పిచ్చెకిస్తున్న సన్నీ లియోన్, ప్రియమణి
Anil Kumar
30 June 2024
హీరోయిన్స్ సన్నీలియోన్ అండ్ టాలీవుడ్ ప్రియమణి కలిసి నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'కొటేషన్ గ్యాంగ్'.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ప్రియమణి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి విలక్షణ నటనతో కట్టిపడేస్తుంది.
ఇప్పటి వరకు ఓకే కానీ ఈసారి మాత్రం తన నటనతో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు చెమటలు పట్టిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ఇక ప్రియమణితో పాటు సన్నీ లియోన్ కూడా జత కట్టింది. వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమానే కొటేషన్ గ్యాంగ్.
ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది ఈ మూవీ యూనిట్. రా అండ్ రస్టిక్ లుక్‌లో ఆకట్టుకుంటున్నారు నాయికలు.
ఇందులోని హీరోయిన్స్ గ్లామర్ లుక్స్.. వారి యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా మెప్పిస్తున్నాయి.
తన కోసమే ఈ సినిమాలోని పాత్రను సృష్టించినందుకు.. చాల ఆనందంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేసారు సన్నీలియోన్.
ఈ సినిమాలో జాకీ షార్ఫ్, ప్రియమణి, సన్నీ లియోన్, సారా అర్జున్ వంటి స్టార్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి