హరిహరవీరమల్లు పనులు మొదలైయ్యాయి.. అప్డేట్ ఇచ్చిన నిర్మాత.
Anil Kumar
30 June 2024
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహరవీరమల్లు.. ఎప్పటినుండో చిత్రీకరిస్తున్న ఈ మూవీపై అప్డేట్.
పవన్ రాజకీయ కారణాల వల్ల హరిహరవీరమల్లు సినిమా షూటింగ్ ఆగింది మొదలు.. అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
అసలు అప్పటి నుండి కెమెరా కంటికి చిక్కకుండా.. సోషల్ మీడియాలో కనిపిండకుండా తిరుగుతున్నారు డైరెక్టర్ క్రిష్.
ఒకానొక టైంలో ఎలక్షన్స్ కి ముందే రిలీజ్ అవుతుంది అని నిర్మాత ఎ.ఎం.రత్నం చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకున్నారు.
ఆ తరువాత డైరెక్టర్ విషయంలోనూ, షూటింగ్ అండ్ రిలీజ్ డేట్స్ పై ఈ మూవీ ప్రొడ్యూసర్ మాత్రమే మాట్లాడుతున్నారు.
ఈ సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ శరవేగంగా జరుగుతోందని అన్నారు నిర్మాత ఎ.ఎం.రత్నం మీడియా ముఖంగా తెలిపారు.
సగం షూటింగ్ అయిపోయిన ఈ సినిమా కు సంబంధించి మచిలీపట్నం పోర్టు షూట్, కుస్తీ ఎపిసోడ్ , చార్మినార్ ఎపిసోడ్..
వీటితో పాటు మరి కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి సంబంధించిన గ్రాఫిక్స్ పనులు ఇప్పుడు జరుగుతున్నాయని అన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి