Mahesh Babu-namrata Photos: మహేష్ బాబు, నమ్రతా అరుదైన రికార్డ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ కపుల్ ఫొటోస్…
Mahesh Babu-namrata: పాపులర్ సెలబ్రిటీ కపుల్స్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతా ఒకరు. ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్ అన్యోన్యతకు మారు పేరుగా నిలిచారు. వివాహామై 16 ఏళ్లు గడుస్తోన్నా.. నిన్నే పెళ్లి అయ్యిందా అన్నట్లు ఉంటుందీ జంట.

1 / 9

2 / 9

3 / 9

4 / 9

5 / 9

6 / 9

7 / 9

8 / 9

9 / 9
