నటనపై ఆసక్తితో మోడలింగ్ వైపు అడుగులు వేసింది కామాక్షి భాస్కర్ల. చైనాలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అపోలో ఆసుపత్రిలో డాక్టర్ గా వైద్య సేవలు అందించిన ఆ అమ్మాయి.. ఇప్పుడు వెండితెరపై అందం, అభినయంతో అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.