1 / 5
దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా తెరకెక్కుతున్న లక్కీ భాస్కర్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. తెలుగుతో పాటు మలయాళం, హిందీ, తమిళంలో విడుదల కానుంది.