1 / 10
అందాల రాక్షసి సినిమాతో వెండితెరకు పరిచయమైన లావణ్య త్రిపాఠి తక్కువ టైం లోనే ఎక్కువ ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.. లావణ్య స్మైల్ కు యూత్ లో అభిమానులు ఎక్కువగానే ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ సొగసరి క్యూట్ నెస్ కి ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. న్యూ ఫొటోస్ తో అందరి చూపును కట్టిపడేస్తుంది ఈ ముద్దుగుమ్మ..