1 / 5
ఆ మధ్య నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం, ఈ మధ్య వరుణ్ తేజ్ పెళ్లి కోసం కొన్నాళ్లు పుష్ప సీక్వెల్ షూటింగ్ నుంచి సెలవు తీసుకున్నారు అల్లు అర్జున్. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ అనేశారు. సుకుమార్ సెట్స్ లో జాయిన్ అయ్యారు బన్నీ. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది ఈషూటింగ్. పుష్ప నేను లోకల్ అంటుంటే, నాన్ లోకల్ మంత్రాన్ని జపిస్తున్నారు అక్కినేని నాగార్జున. ఆయన నటిస్తున్న నా సామి రంగ షూటింగ్ ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతోంది.