
ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి దూసుకొచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. తొలి సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడి ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది.

ఫస్ట్ మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సెషన్ అయ్యింది. చూడచక్కని రూపం.. కట్టిపడేసే అందంతో తెలుగు కుర్రాళ్లకు ఫేవరెట్ అయిపోయింది.

ఉప్పెన తర్వాత బేబమ్మకు ఆఫర్స్ క్యూ కట్టాయి. వెంట వెంటనే స్టార్ హీరోల సరసన ఛాన్స్ లు కొట్టేసింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుంది.

కానీ ఆ తర్వాత బేబమ్మకు అదృష్టం కలిసిరాలేదు. ఆఫర్స్ వచ్చిన విజయం మాత్రం దక్కలేదు. ఆమె నటించిన సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి.

దీంతో తెలుగులో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం కృతి చేతిలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి.

అయితే సోషల్ మీడియాలో డోసు పెంచింది బేబమ్మ. తాజాగా బ్లాక్ బ్యాక్ లెస్ డ్రెస్ లో గ్లామర్ ఫోజులతో రచ్చ చేసింది.

తాజాగా కృతి శెట్టి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బేబమ్మ లెటెస్ట్ ఫోటోస్ చూసి షావుతున్నారు నెటిజన్స్.