1 / 5
ఇటీవలే జీతెలుగులో కృష్ణ తులసి అనే సరికొత్త ధారావాహిక ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎందరు తన రూపురేఖల గురించి అవహేళన చేసిన.. కుంటుంబం కోసం సవాళ్ళను ఎదుర్కోంటూ ముందుకు సాగుతున్న అమ్మాయి.. చివరికి ఆ కుటుంబం కోసమే తన గొంతును తాకట్టుపెట్టిన ఓ యువతి జీవితంలో జరిగే సంఘటనలతో ఈ సీరియల్ ప్రసారమవుతుంది.