5 / 5
ఇక సుమా ఆస్తుల విలువ తెరిస్తే మతిపోతుంది. సుమ ఒకొక్క షోకు లేద ప్రీ రిలీజ్ ఈవెంట్ కు 2 నుంచి 2.5 కోట్ల వరకు వసూల్ చేస్తుందని తెలుస్తోంది. సుమకు సుమారు 50 కోట్లవరకు ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. నెలకు సుమారు 5 నుంచి 8 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది.