1 / 10
ఎట్టకేలకు బాలీవుడ్ లవ్‌బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అద్వానీ పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.