1 / 7
నేను లోకల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ కీర్తిసురేష్. మొదటి సినిమాతోనే అందంలోనూ.. నటనతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత అలనాటి సావిత్ర జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్రలో నటించింది..