Kavya Thapar: బ్రేక్ తీసుకోవడం వల్ల మంచే జరిగిందంటున్న హీరోయిన్.. ‘ఈగల్’ బ్యూటీ కావ్య థాపర్ ఫోటోస్..
ఏక్ మినీ కథ, బిచ్చగాడు 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ కావ్య థాపర్. ప్రస్తుతం ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ సరసన ఈగల్ సినిమాలో నటిస్తుంది. తన కెరీర్ లోనే ఈగల్ మూవీ పెద్ద అవకాశమని.. తన తొలి బాలీవుడ్ మూవీ మిడిల్ క్లాస్ లవ్ చిత్రీకరణ సమయంలోనే ఈ మూవీ స్టోరీ విన్నట్లు తెలిపింది. దర్శకుడు కార్తీక్ కథను తీర్చిదిద్దుకున్న తీరు చాలా కొత్తగా ఉన్నట్లు తెలిపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
