Kashmira Paradeshi: చీరలో సోయగాలు ఒలకబోస్తున్న అందాల తార.. తాజా ఫొటోలతో మనసు దోచేస్తున్న కాశ్మీరా..
కాశ్మీరా పరదేశి.. మరాఠీ అమ్మాయి. ప్రస్తుతం తెలుగు.. తమిళ్.. కన్నడ ఇండస్ట్రీలలో వరుస చిత్రాలతో అలరిస్తుంది. నర్తనశాల సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత మిషన్ మంగల్.. రైడర్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం సరసన నటించిన వినరో భాగ్యము విష్ణు కథ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా కాశ్మీరా పరదేశి షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
