Kartikeya Wedding: ప్రేయసి లోహితతో ఘనంగా జరిగిన నటుడు కార్తికేయ వివాహం వేడుక.. హాజరైన మెగాస్టార్ చిరు..
టాలీవుడ్ నటుడు ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. కార్తికేయ తన స్నేహితురాలు లోహిత రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, తణికెళ్ల భరణి, అజయ్ భూపతి, పాయల్ రాజ్‌పుత్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి..