Kangana Ranaut: చీరకట్టులో సోయగాలు వలక పోస్తున్న బాలీవుడ్ తలైవి కంగనా రనౌత్..
ప్రస్తుతం తెలుగుతో పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది.ఈ కోవలోనే ఒకప్పటి దక్షిణాది అగ్ర కథానాయక, రాజకీయ నాయకురాలు ముఖ్యమంత్రి అయిన సినీ నటి జయలలిత జీవితంపై ‘తలైవి’ సినిమా తెరకెక్కుతోంది.