Indian 2: రెండు గంటల మూవీ చూడటమే గగనం.. ఏకంగా 3 గంటల 4 నిమిషాల.!

ఈ రోజుల్లో ఆడియన్స్‌ను ఎంత త్వరగా థియేటర్ నుంచి పంపిస్తే అంత బెటర్ అని ఫీల్ అవుతున్నారు దర్శకులు. అందుకే కుదిర్తే 2 గంటలు.. లేదంటే రెండున్నర గంటల్లోపే సినిమాలు తీస్తున్నారు. కానీ ఇప్పటికీ కొందరు దర్శకులు మాత్రం మూడు గంటల బొమ్మ చూపిస్తున్నారు. తాజాగా మరో సినిమా సైతం ఏకంగా 3 గంటల 4 నిమిషాల నిడివితో వచ్చేస్తుంది. ఈ రోజుల్లో 2 గంటల సినిమా చూడటమే గగనంగా మారిపోయింది.

|

Updated on: Jul 06, 2024 | 5:55 PM

భారతీయుడుకి చావే లేదంటూ మరోసారి యాక్షన్‌లోకి దిగిన కమల్ హాసన్, థియేటర్లలో సందడి చేస్తున్నారు. ముందు నుంచి చెబుతున్నట్టుగా భారతీయుడు 2 ఎండింగ్‌లో సర్‌ప్రైజ్‌ యాడ్ చేసింది యూనిట్‌.

1 / 7
భారతీయుడు 2తో ఏదో మ్యాజిక్ చేయాలనుకున్నారు కమల్.. కానీ అది వర్కవుట్ కాలేదు. అందుకే ఆ గాయానికి మందు త్వరగానే కనుక్కునే పనిలో పడ్డారీయన. మణిరత్నంతో కమిటైన థగ్ లైఫ్‌పై ఫోకస్ చేసారు లోకనాయకుడు.

2 / 7
అంతేకాదు పార్ట్‌ 3లో యంగ్ కమల్‌ హాసన్‌ ఆడియన్స్‌ను అలరించబోతున్నారు. స్వాతంత్ర్య సమరంలో పాల్గొనక ముందు సేనాపతి ఎవరు..? అతని కుటుంబ నేపథ్యం ఏంటి? లాంటి డిటైల్స్‌ కూడా పార్ట్ 3లో చూపించబోతున్నారు.

3 / 7
పార్ట్ 2లో ఫోకస్‌ అంతా ప్రజెంట్ సోసైటీ ఎలా ఉంది, భారతీయుడు మళ్లీ రావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అన్న దాని మీదే ఫోకస్ చేశారు. నెక్ట్స్‌ పార్ట్‌లో సేనాపతి గతం ఏంటో చూపించబోతున్నారు శంకర్‌.

4 / 7
మరి వాటన్నింటినీ సేనాపతి ఫేస్ చేస్తారా..? అసలు భారతీయుడు 2 ముందున్న సవాళ్లేంటి..? 1996లో భార‌తీయుడు సినిమా వచ్చింది.. అప్పటికి మీడియా ఈ స్థాయిలో లేదు కాబట్టి శంకర్ ఏం చూపించినా కొత్తగా చూసారు ఆడియన్స్. కానీ ఇలాంటి కథనే ఇప్పుడు మళ్లీ తీసి మెప్పించ‌డం అంటే సులభమైతే కాదు.

5 / 7
శంకర్‌, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్‌ డ్రామా భారతీయుడు. 28 ఏళ్ల తరువాత ఈ సినిమాకు సీక్వెల్‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

6 / 7
ఆల్రెడీ భారతీయుడు 3 షూటింగ్ పూర్తయ్యింది వార్ మోడ్ అనే ట్యాగ్‌ లైన్‌తో రూపొందిన ఈ సినిమా నెక్ట్స్ ఇయర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో కమల్‌ హాసన్‌ 1996 రోజులను మళ్లీ గుర్తు చేస్తారేమో చూడాలి.

7 / 7
Follow us