వాటే మేకోవర్ మావ..! ఈ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

మనదగ్గర ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్  చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడే క్రేజ్ తెచ్చుకుని.. ఇక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిన వారు కూడా చాలామందే ఉన్నారు. వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.?

వాటే మేకోవర్ మావ..! ఈ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Actress
Follow us

|

Updated on: Oct 05, 2024 | 11:03 AM

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే భారీ క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఒకటి రెండు సినిమాలతోనే తన అందం, అభినయంతో ఆకట్టుకుంటూ స్టార్స్ గా మారిపోతున్నారు. అలాగే విపరీతమైన క్రేజ్ కూడా సొంతం చేసుకుంటున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. మనదగ్గర ఇతర బాషల నుంచి వచ్చిన హీరోయిన్స్  చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడే క్రేజ్ తెచ్చుకుని.. ఇక్కడే సినిమాలు చేస్తూ సెటిల్ అయిన వారు కూడా చాలామందే ఉన్నారు. వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఒకరు. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మను ఇప్పుడు చూస్తే ఎవరైనా సరే ఇట్టే లవ్ లో పడిపోతారు అంత అందగత్తె ఆమె. తొలి సినిమాతోనే కుర్రాళ్ళ మనసు దోచేసింది. ఆ బ్యూటీ ఎవరంటే..

హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫోటోలు నిత్యం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ బ్యూటీకి సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. బాలీవుడ్ లో సినిమాలు చేసిన ఈ చిన్నది సీతారామం సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకుంది.

ఆతర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ అందుకుంది. ఆతర్వాత ఈ భామ క్రేజ్ డబుల్ అయ్యింది. టాలీవుడ్ లో బోలెడన్ని ఆఫర్స్ అందుకుంది. ఇక చివరిగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమా ఒక్కటే దెబ్బేసింది. అయినా కూడా ఈ అమ్మడి క్రేజ్ తగ్గలేదు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మృణాల్ తాజాగా తన చైల్డ్ హుడ్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. తన అక్కతో కలిసున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది మృణాల్. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి