
వేసవి ఆఖరున ప్రేక్షకులను పలకరించాలని ఫిక్స్ అయిపోయారు కమల్‌హాసన్. విక్రమ్ సినిమాతో సరికొత్త సెంటిమెంట్‌ని అలవరచుకున్నారు యూనివర్శల్ స్టార్. సేమ్ సీన్‌ని నెక్స్ట్ ఇయర్ కూడా ఇంప్లిమెంట్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు.

ఇండియన్ 2లో కమల్‌తో పాటు కాజల్, రకుల్, సిద్ధార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన పాట చూస్తుంటే.. భారతీయుడులో తెప్పరెల్లిపోయాక పాట గుర్తుకురాక మానదు. ఈ రెండు పాటల్లోనూ చాలా పోలికలు కనిపిస్తున్నాయి.

పద చూసుకుందాం అంటూ లోకేష్‌తో కమల్ చేసిన సాహసం బాక్సాఫీస్ దగ్గర మెప్పించింది. యూనివర్శల్ స్టార్ ఈజ్ బ్యాక్ విత్ హిస్ కరిష్మా అంటూ ఆడియన్స్ అప్లాజ్ అందుకుంది. సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్నా.. అంతకన్నా ముందు కమల్ సినిమాలు చాలానే లైన్లో ఉన్నాయి.

ఓ వైపు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సెట్స్‌పై ఉండగానే.. భారతీయుడు 2 కూడా పూర్తి చేస్తున్నారు ఈ దర్శకుడు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట విడుదలైంది. నాటి భారతీయుడుకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తే.. సీక్వెల్‌కు ఆ బాధ్యతను అనిరుధ్ తీసుకున్నారు.

తాజాగా విడుదలైన ఫస్ట్ సింగిల్‌లో కమల్ హాసన్ కనబడలేదు. పూర్తిగా విజువల్ ఎఫెక్ట్స్‌తోనే సాంగ్ డిజైన్ చేసారు శంకర్. బ్రిటీషర్స్‌పై హీరో చేసే మారణహోమాన్ని పాటలో చూపించారు దర్శకుడు శంకర్.

జూన్ 1న ఘనంగా భారతీయుడు 2 ఆడియో లాంఛ్ జరగనుంది. జులై 12న విడుదల కానుంది భారతీయుడు 2. ఇదొచ్చిన ఏడాదిలోపే భారతీయుడు 3 కూడా విడుదల కానుంది. 300 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు శంకర్.

దీన్నిబట్టి.. ఇకపై వరుస సినిమాలతో సమ్మర్‌లో సందడి చేయాలని లోకనాయకుడు ఫిక్సయిపోయారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.