
కళ్యాణి ప్రియదర్శిని.. ఈ తమిళ్ సుందరి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..

నేడు ఈ వయ్యారి భామ పుట్టిన రోజు. కళ్యాణి ప్రియదర్శన్ 5 ఏప్రిల్ 1993లో దర్శకుడు ప్రియదర్శన్, నటి లిస్సి దంపతులకు జన్మించింది

అక్కినేని అఖిల్ నటించిన హలో సినిమాలో హీరోయిన్ గా నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ

ఆతర్వాత శర్వానంద్ నటించిన రణరంగం సినిమాలో నటించి మెప్పించింది.

ఇప్పటివరకు తెలుగు తమిళ్ మలయాళం కలిపి ఈ బ్యూటీ పది సినిమాల్లోనే నటించింది.

చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది ఈ చిన్నది.

తెలుగులో సాయిధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది కళ్యాణి ప్రియదర్శిని