AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kajol Devgan : కుర్ర హీరోయిన్స్ కు ధీటుగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోన్న బ్యూటీ

బాజీగర్ కరణ్-అర్జున్ దిల్ వాలియ దుల్హానియా లే జాయింగే కబీ ఖుష్ కబీ ఘమ్ కుచ్ కుచ్ హోతా హై తదితర చిత్రాల బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజోల్ 

Rajeev Rayala
|

Updated on: Jul 15, 2022 | 8:15 AM

Share
47 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లకు దీటుగా దూసుకుపోతోంది బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 

1 / 6
బాజీగర్ కరణ్-అర్జున్ దిల్ వాలియ దుల్హానియా లే జాయింగే కబీ ఖుష్ కబీ ఘమ్ కుచ్ కుచ్ హోతా హై తదితర చిత్రాల బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజోల్ 

బాజీగర్ కరణ్-అర్జున్ దిల్ వాలియ దుల్హానియా లే జాయింగే కబీ ఖుష్ కబీ ఘమ్ కుచ్ కుచ్ హోతా హై తదితర చిత్రాల బ్లాక్ బస్టర్లతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది కాజోల్ 

2 / 6
కోస్టార్ బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ తో ప్రేమలో పడి అతడిని పెళ్లాడింది.

3 / 6
పెళ్లి తర్వాత కూడా సినిమాలకు బ్రేక్ ఇవ్వని భామ షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ లాంటి బడా స్టార్లతో నటించి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది

4 / 6
ప్రస్తుతం కాజోల్ ప్రముఖ నటి దర్శకురాలు రేవతి దర్శకత్వంలో వస్తున్న సలామ్ వెంకీలో లీడ్ రోల్ లో నటిస్తోంది. అలాగే డిస్నీ హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా ఓకే చెప్పిందని టాక్ 

5 / 6
అయితే ఈ బ్యూటీ రెమ్యునరేషన్ విషయంలో అస్సలు తగ్గడం లేదట. ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి కాజోల్ ఒక్కో ఎపిసోడ్ కు రూ.5 కోట్లు డిమాండ్ చేసిందని చెబుతున్నారు.

6 / 6
చిన్న పిల్లలకు వెండి మొలతాడు ఎందుకు కడతారో తెలుసా?

హోమ్ బిజినెస్ ప్లాన్..ఇంట్లో నుంచే నెలనెలా భారీ ఆదాయం!

ఏపీలోని ప్రజలకు ఫిబ్రవరి 10 వరకు ఛాన్స్.. ఆఫ్‌లైన్‌లో కూడా..

అందంతో చంపేస్తున్న రీతూ చౌదరీ.. నల్ల చీరలో ఎంత బాగుందో కదా..

వారెవ్వా.. కేవలం రూ.7 వేలతో రూ.12 లక్షలు సంపాదించొచ్చు..

తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్

రెడ్ కార్పరేట్ తో మాజీ మావోయిస్టు నేత కీ ఘన స్వాగతం

ఓటీటీలోకి నందు లేటేస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్..

చక్కెర , బెల్లం లేకుండా డ్రై ఫ్రూట్ లడ్డూ.. ఇంట్లోనే ఎలా ప్రిపేర్

డబ్బుకు డబ్బు, పవర్‌కు పవర్... మాంగల్య రాజయోగంతో ఈ రాశులకు లక్కు