War 2: వార్ 2 గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్‌ !!

| Edited By: Phani CH

Aug 16, 2024 | 7:00 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్‌. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు. హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

1 / 5
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తుండటంతో వార్ 2 సినిమా మీద సౌత్‌లోనూ మంచి బజ్‌ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేశారు మేకర్స్‌. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమా కథ ఏంటన్నది క్లారిటీ ఇచ్చారు.

2 / 5
హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రజెంట్ ఈ సినిమాకు సీక్వెల్‌ రూపొందుతోంది. పార్ట్‌ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.

3 / 5
సీక్వెల్‌లో హృతిక్‌తో పాటు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు ఎన్టీఆర్‌. దీంతో సౌత్‌ సర్కిల్స్‌లోనూ వార్‌ 2కు సంబంధించిన బజ్‌ గట్టిగా వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్‌.

4 / 5
వైఆర్ఎఫ్‌ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న వార్‌ 2 మూవీ... వార్‌, టైగర్ 3 సినిమాలు ఎక్కడ ముగిసాయో అక్కడి నుంచే మొదలవుతుందన్న హింట్ ఇచ్చారు మేకర్స్‌. అంటే ఈ సినిమాకు గతంలో స్పై యూనిరవ్స్‌లో వచ్చిన టైగర్‌, పఠాన్‌ క్యారెక్టర్స్‌తోనూ లింక్ ఉంటుందన్నమాట.

5 / 5
వార్‌ 2లో పఠాన్‌ క్యారెక్టర్‌ కూడా కనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. పఠాన్‌లో సల్మాన్‌ ఖాన్‌, టైగర్‌ 3లో షారూఖ్‌ కనిపించినట్టుగానే వార్ 2లో షారూఖ్‌ గెస్ట్ రోల్ చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ విషయంలో మరింత క్లారిటీ రావాలంటే మూవీ రిలీజ్‌ వరకు వెయిట్ చేయాల్సిందే.