ET Devara: ”ఈ సముద్రం చేపలకంటే.. నెత్తురు కత్తులను..” దుమ్ములేపుతున్న దేవర గ్లింప్స్

| Edited By: Phani CH

Jan 09, 2024 | 7:18 PM

మోస్ట్ అవైటెడ్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. గత వారం రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు టీజర్ ఉంటుందంటూ అంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీజర్ వచ్చేసింది.. అదే స్థాయిలో ఉందా..? అసలు దేవర టీజర్‌లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు..? దేవర టీజర్‌పై డీటైల్డ్ రివ్యూ.. ఎన్టీఆర్‌లోని ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి..! అయినా కొరటాల శివ సాహసం చేస్తున్నారు.

1 / 5
మోస్ట్ అవైటెడ్ దేవర గ్లింప్స్ వచ్చేసింది.. గత వారం రోజులుగా దీని గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అన్నట్లు టీజర్ ఉంటుందంటూ అంతా చెప్తున్నారు. మరి ఇప్పుడు టీజర్ వచ్చేసింది.. అదే స్థాయిలో ఉందా..? అసలు దేవర టీజర్‌లో ఈ విషయాలు ఎంతమంది గమనించారు..? దేవర టీజర్‌పై డీటైల్డ్ రివ్యూ..

2 / 5
ఎన్టీఆర్‌లోని ఈ రేంజ్ మాస్‌ను రాజమౌళి చూపించేసాక.. ఆ తర్వాత దర్శకులకు ఏం మిగులుతుంది చూపించడానికి..! అయినా కొరటాల శివ సాహసం చేస్తున్నారు. దేవర గ్లింప్స్ చూసాక ఈయన మేకింగ్ స్టైల్ మారిపోయిందని అర్థం అవుతుంది. ఇదివరకు సినిమాల్లో నేటివిటీ ఉండేది.. కానీ ఇప్పుడు దేవరలో మాత్రం యూనివర్సల్ అప్పీల్ కనబడుతుంది.

3 / 5
దేవర సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచి కూడా విజువల్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. అదే ఇప్పుడు గ్లింప్స్‌లోనూ కనిపించింది. 80 సెకన్లలో విజువల్ ఫీస్ట్ చూపించారు కొరటాల. అలాగే టెక్నికల్ వర్క్ కూడా అద్భుతంగా ఉంది. సముద్రంలోని విజువల్ షాట్స్ చాలా బాగున్నాయి. టీజర్‌లోనే ఇలా ఉంటే.. రేపు సినిమా మన ఊహకే వదిలేస్తున్నారు కొరటాల.

4 / 5
దేవర టీజర్‌లో చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఆర్ట్ వర్క్. ఈ సినిమా కోసం సముద్రాన్నే రీ క్రియేట్ చేస్తున్నారు. ఇక టీజర్ అంతా సముద్రంలోనే సాగింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఒకెత్తు అయితే.. అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు. హాలీవుడ్ మాదిరి.. అంతా ఇంగ్లీష్‌లోనే కానిచ్చేసారు అనిరుధ్ రవిచందర్.

5 / 5
టెక్నికల్ వర్క్ తర్వాత దేవర టీజర్‌లో హైలైట్ జూనియర్ ఎన్టీఆర్. ఈ చిత్రం కోసం పూర్తిగా మేకోవర్ అయిపోయారు తారక్. యాక్షన్ పార్ట్ అదిరిపోయింది.. అలాగే చెప్పింది ఒకే డైలాగ్ అయినా.. వాయిస్‌లో డెప్త్ ఉంది. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పారు ఎన్టీఆర్. గ్లింప్స్‌లో కథేం చెప్పలేదు.. జస్ట్ చిన్న ఇంట్రో చూపించారు కొరటాల శివ.