5 / 5
ప్రభాస్, బన్నీ సినిమాలతో పాటు ఆ మధ్య మహేష్ బాబుతోనూ సినిమా ఉంటుందని చెప్పారు సందీప్. ఈ విషయాన్ని సూపర్ స్టార్ కూడా కన్ఫర్మ్ చేసారు.. యానిమల్ ప్రీ రిలీజ్‌కు కూడా వచ్చారు. తాజాగా ఎన్టీఆర్‌తో ఫోటో అప్‌లోడ్ చేసారు ఈ దర్శకుడు. దేవర కోసం ముంబైలో ఎన్టీఆర్‌ను ఇంటర్వ్యూ చేయనున్నారు సందీప్. ఈ లెక్కన తారక్‌ను కూడా టార్గెట్ చేసినట్లే.