Telugu News Photo Gallery Cinema photos Jr.NTR hosting a lunch for Netflix co ceo and his team with director koratala shiva and Kalyan ram photos viral telugu movie news
Jr.NTR: ఎన్టీఆర్ను కలిసిన నెట్ఫ్లిక్స్ కో-సీఈవో.. కళ్యాణ్ రామ్, కొరటాల శివ ఫోటోస్ వైరల్..
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కో సీఈవో టెడ్ సరాండొస్, తన టీంతో కలిసి ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నివాసంలో సందడి చేశారు. ఇక ఈరోజు శుక్రవారం ఆయన జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు. ఈ మేరకు నెట్ఫ్లిక్స్ కో సీఈవో బృందానికి తారక్ తన నివాసంలో ఆతిథ్యమిచ్చారు. భోజనం అనంతరం కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ ఆసక్తికర పోస్ట్ చేశారు ఎన్టీఆర్.