AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘హాయ్ నాన్న’ ఎమోషనల్ రైడ్.. త్వరలోనే సెట్స్‌పైకి ‘కేజీఎఫ్ 3’ !!

సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ మధ్యే దీనికి సీక్వెల్ వచ్చి థియేటర్లలోనే సూపర్ హిట్ అయింది. తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ ఆహాలో విడుదలైంది. ఓటిటిలోనూ ఇది అదరగొడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. హాయ్ నాన్న సినిమాకు నాని పడిన కష్టం కలెక్షన్లలో కనిపిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Phani CH|

Updated on: Dec 08, 2023 | 6:55 PM

Share
Polimera: సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ మధ్యే దీనికి సీక్వెల్ వచ్చి థియేటర్లలోనే సూపర్ హిట్ అయింది. తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ ఆహాలో విడుదలైంది. ఓటిటిలోనూ ఇది అదరగొడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.

1 / 5
Hi Nanna: హాయ్ నాన్న సినిమాకు నాని పడిన కష్టం కలెక్షన్లలో కనిపిస్తుంది. ఈ సినిమాకు మొదటి రోజు ఓవర్సీస్ నుంచి మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో పాటు అక్కడ్నుంచి ఇప్పటికే 2 లక్షల డాలర్లు వచ్చాయి. ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే మిలియన్ మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. శౌర్యు ఈ సినిమాకు దర్శకుడు.

2 / 5
Gunturu Karam: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న గుంటూరు కారం అప్‌డేట్స్ గురించి అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో సెకండ్ సింగిల్ కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా దీని అప్‌డేట్ ఇచ్చారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. డిసెంబర్ 11 గుంటూరు కారం రెండో పాట విడుదల కానుంది. ఇది రొమాంటిక్ సింగిల్ అని కన్ఫర్మ్ చేసారు మేకర్స్.

3 / 5
KGF 3: కేజీఎఫ్ 3 తప్పకుండా వస్తుందని మరోసారి ఖరారు చేసారు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని.. కానీ ఆ సినిమాను తాను తెరకెక్కిస్తానో లేదో అంటూ ట్విస్ట్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. యష్ మాత్రం అందులో ఉంటారనే విషయం కన్ఫర్మ్ చేసారు. నిజానికి కెజిఎఫ్ 2 అయిపోయినపుడే పార్ట్ 3 స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసామని.. అయితే అది రావడానికి ఇంకా చాలా టైమ్ ఉందని చెప్పారు ప్రశాంత్ నీల్.

4 / 5
Thika Maka Thanda: రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా.. రాజన్న సహా చాలా సినిమాల్లో బాలనటిగా గుర్తింపు తెచ్చుకున్న అని హీరోయిన్‌గా పరిచయం అవుతున్న సినిమా ‘తికమక తాండ’. వెంకట్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. చిత్ర యూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరయ్యారు.

5 / 5
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?

కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి

నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..

బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??

అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..

చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు

పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...

నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్

ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ

ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..