NTR-Devara: మెరుపులు కురిపిస్తున్న దేవర.. మిగిలిన సినిమాల గురించి డిస్కషన్‌ షురూ.!

|

Sep 28, 2024 | 3:18 PM

పాన్‌ ఇండియా రేంజ్‌లో ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న టైటిల్‌ దేవర. రేపు ఒక్క రోజు ఆగితే, ఎల్లుండి ఈ పాటికి దేవర సినిమా టాక్‌ ఎలా ఉందో మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు. అయితే ఈ సినిమాకు ఎన్ని పార్టులుంటాయి.. మూడు, నాలుగు అంటూ ఫ్రాంఛైజీలాగా ఉంటుందా? దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్‌ అవుతున్న ఈ టైమ్‌లో సెకండ్‌ పార్టు సంగతులేంటి.? దేవర సినిమా రిలీజ్‌కి అంతా రెడీ అయిపోయింది.

1 / 7
పాన్‌ ఇండియా రేంజ్‌లో ఇప్పుడు పదే పదే వినిపిస్తున్న టైటిల్‌ దేవర. ఇప్పటికే దేవర సినిమా టాక్‌ ఎలా ఉందో మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు.

2 / 7
అయితే ఈ సినిమాకు ఎన్ని పార్టులుంటాయి.. మూడు, నాలుగు అంటూ ఫ్రాంఛైజీలాగా ఉంటుందా? దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్‌ అవుతున్న ఈ టైమ్‌లో సెకండ్‌ పార్టు సంగతులేంటి.? దేవర సినిమా రిలీజ్‌కి అంతా రెడీ అయిపోయింది.

3 / 7
రన్‌ టైమ్‌ లాక్‌ అయింది. సెన్సార్‌ కంప్లీట్‌ అయింది. ప్రమోషన్లు పూర్తయ్యాయి. ఫారిన్‌కి కాపీలు వెళ్లిపోయాయి... ఇక మిగిలింది ఒక్కటే.. స్క్రీన్స్ మీద బొమ్మ పడటం. దానికి కూడా పక్కా ముహూర్తం ఫిక్సయింది.

4 / 7
ఫస్ట్ డే ఎక్కడెక్కడ ఏయే రికార్డులు రిజిస్టర్‌ అవుతాయోననే టాపిక్‌ నడుస్తోంది. దేవర ఫస్ట్ పార్ట్ చూడటానికి ఎంత ఈగర్‌గా వెయిట్‌  చేస్తున్నారో, సెకండ్‌ పార్టు గురించి కూడా అంతే గట్టిగా ఎదురుచూస్తున్నారు జనాలు.

5 / 7
అయితే దేవర సెకండ్‌ పార్టు ఫలానా టైమ్‌కి స్టార్ట్ కావచ్చని డీటైల్స్ ఏమీ రివీల్‌ చేయడం లేదు కొరటాల శివ. తారక్‌ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఎప్పుడు తీరిక చేసుకుంటే అప్పుడే సెకండ్‌ పార్టు షూటింగ్‌ అంటున్నారు.

6 / 7
ఇమీడియేట్‌గా దేవర 2 అనే టాపిక్‌కి ఓ రకంగా కొరటాల మాటలు చెక్‌ పెట్టేశాయి. సో ఇప్పుడు చేస్తున్న వార్‌2, నీల్‌ సినిమా తర్వాత కూడా దేవర 2 మొదలవుతుందా? లేదా అనేది డౌటే. అంతే కాదు..

7 / 7
దేవర రెండు పార్టులూ బంపర్‌ హిట్‌ అయినా, థర్డ్, ఫోర్త్ పార్టులు చేయడానికి స్కోప్‌ లేదన్నది కెప్టెన్‌ మాట. సెకండ్‌ పార్టుతో కథ పర్ఫెక్ట్ గా ఎండ్‌ అవుతుందని క్లారిటీ ఇచ్చేశారు. సో.. కొరటాలతో దేవర కాన్సెప్ట్ కి సంబంధించి తారక్‌ మరొక్కసారి మాత్రమే కలిసి వర్క్ చేస్తారన్నమాట.