ఇటీవలే దేవర సినిమాతో సూపర్ హిట్ అందుకుంది జాన్వీ కపూర్. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబోలో రాబోయే ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతుంది.

ఇప్పటికే ఈ సినిమా కోసం చరణ్ తన మేకోవర్ పూర్తిగా మార్చుకున్నాడు. మరోవైపు జాన్వీ వరుస ఫోటోషూట్లతో నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి.

చీరకట్టులో వయ్యారాలతో కట్టిపడేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. సన్నజాజీ తీగల అందమైన ఫోజులతో ఫాలోవర్లను మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.

చీరకట్టులో వయ్యారాలతో కట్టిపడేస్తుంది ఈ బాలీవుడ్ బ్యూటీ. సన్నజాజీ తీగల అందమైన ఫోజులతో ఫాలోవర్లను మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అవుతున్నారు.

ఈనెల 22 జాన్వీ కపూర్, రామ్ చరణ్ మూవీ షూటింగ్ స్టార్ట్ కాబోతుందని.. మైసూర్ లో ఫస్డ్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఈ సినిమా తర్వాత జాన్వీ దేవర 2లో నటించనుంది.