Janhvi Kapoor: పింక్ శారీలో మెరిసిన ‘దేవర’ బంగారం.. ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ ఫోటోస్..

|

Nov 27, 2023 | 1:33 PM

ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. ఆ తర్వాత విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది జాన్వీ. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జోడిగా దేవర చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

1 / 5
ధడక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటిగా ప్రశంసలు అందుకుంది జాన్వీ కపూర్. ఆ తర్వాత విభిన్న కథాంశం చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

2 / 5
 అతి తక్కువ సమయంలోనే బ్యాక్ టూ బ్యాక్  సినిమాలతో అగ్ర కథానాయికగా దూసుకుపోతుంది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతుంది జాన్వీ.

3 / 5
 ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జోడిగా దేవర చిత్రంలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

4 / 5
ఇదిలా ఉంటే.. నిత్యం నెట్టింట ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సినిమా అప్డేట్స్, ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది జాన్వీ. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి.

5 / 5
 పింక్  శారీలో మరింత అందంగా మెరిసిపోతుంది జాన్వీ.  దేవర సినిమాలో జాన్వీ పాత్ర పేరు 'తంగం'... అంటే బంగారం అని అర్థం.  నిజంగానే దేవర బంగారంలా జాన్వీ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.