1 / 6
అలనాటి అందాల తార, దివంగత నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పుట్టిన రోజు నేడు (మార్చి06). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ ముద్దుగుమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా జాన్వీ కపూర్ నటించిన ఓటీటీల్లోని టాప్ 5 సినిమాలేంటో చూద్దాం రండి