
pawan-kalyan


తాజాగా క్యాన్సర్ తో బాధపడుతున్న అభిమానిని కలిశారు జనసేనాని. అభిమాని భార్గవ్ కోరిక మేరకు అతడిని కలిసి పరామర్శించారు పవన్

కృష్ణా జిల్లా లింగాల గ్రామంలో క్యాన్సర్ తో బాధపడుతున్న జనసేన అభిమాని భార్గవ్ ను అతడి స్వగృహం లో కలిశారు పవర్ స్టార్.

క్యాన్సర్ తో పోరాడుతున్న భార్గవ్ కు ఆర్ధికంగా అండగా ఉంటానని పవన్ హామీ ఇచ్చారు .

అక్కడి వైద్యులను భార్గవ్ ఆరోగ్య పరిస్థితి పై వివరాలను అడిగి తెలుసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

అలాగే భార్గవ్ వైద్యం కోసం పవన్ కళ్యాణ్ రూ.5 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించారు.