Rithu Chowdary: అది నడుమా నయగారమా.. మతిపోగొడుతోన్న రీతూ చౌదరి ఫోటోలు
జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో రీతూ చౌదరి ఒకరు. ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది. ఇక అదే క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. రీతుచౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి షేర్ చేసే పోస్ట్ లు బాగానే వైరల్ అవుతుంటాయి.