Jabardatsh Express Hari: సొంతింటి కల సాకారం చేసుకున్న ఎక్స్‌ప్రెస్ హరి.. ఘనంగా గృహప్రవేశం.. ఫొటోస్
పటాస్, జబర్దస్త్ కామెడీ షోలతో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఎక్స్ ప్రెస్ హరి. చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన అతను ఇప్పుడు బుల్లితెరపై మంచి కమెడియన్ గా చెలామణి అవుతున్నాడు. ప్రస్తుతం పలు టీవీ షోలతో బిజీగా ఉంటోన్న అతను తాజాగా కొత్తింట్లోకి అడుగు పెట్టాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
