వరస సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నారు రజినీ. ఇప్పటికే జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్‌తో పాటు లోకేష్ కనకరాజ్ సినిమాలను కన్ఫర్మ్ చేసారు. అయితే ఈ రెండు సినిమాల కాస్టింగ్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు రజినీకాంత్. జైలర్‌లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఉన్నారు. తలైవా 170లోనూ అమితాబ్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉన్నారు.