4 / 5
సినిమాను పోస్ట్ పోన్ చేస్తే అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా నిర్మాతల్లో లేకపోలేదు. ఎందుకంటే ప్రభాస్ గత సినిమాలపై దీని ప్రభావం భారీగానే పడింది. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలకు డేట్స్ వాయిదా వేసినపుడు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ బాగా జరిగాయి. కల్కికి అభిమానుల నుంచి ఆ స్పెషల్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్.