థింక్ డిఫరెంట్.. మృణాల్ రూట్ లో నిధి అగర్వాల్ ??

Edited By: Phani CH

Updated on: Feb 20, 2025 | 1:23 PM

సినిమాలు ప్రేక్షకాదరణ పొందినప్పుడు సక్సెస్‌ అయ్యాయని సంబరాలు జరుపుకుంటారు. కానీ, సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడే సంబరాలు చేసుకునే వాళ్లు కూడా ఉంటారా? ఎందుకు ఉండరు.. నేనున్నానుగా అని అంటున్నారు నిధి అగర్వాల్‌. అంతే కాదు, ఈ అమ్మడికి మృణాల్‌తోనూ ఓ పోలిక ఉంది.. అదేంటో చూసేద్దాం పదండి..

1 / 5
సినిమా నేపథ్యం లేకుండా నిలదొక్కుకుంటున్నందుకు తనను తాను అప్రిషియేట్‌ చేసుకుంటానన్నారు నిధి అగర్వాల్‌. అంతే కాదు, మంచి సినిమాలో అవకాశం రావడమే విజయంతో సమానంగా భావిస్తానని చెప్పారు.

2 / 5
ఎక్కువ సినిమాలు చేయాలని అందరిలాగానే తనకూ ఉంటుందనీ, కాని తనకు తాను పెట్టుకున్న ఓ షరతు వల్ల అది జరగడం లేదని చెప్పారు నిధి. వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేయడానికి తానేం హీరో కాదంటున్నారు నిధి అగర్వాల్‌.

3 / 5
నాయికలు... వరుసగా కమర్షియల్‌ స్క్రిప్టులు సెలక్ట్ చేసుకున్నా విమర్శలు తప్పవన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట. అందుకే గొప్ప కథలకే గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తానన్నారు. సేమ్‌ ఇలాంటి మాటే రీసెంట్‌గా చెప్పారు మృణాల్‌.

4 / 5
ఎక్కడి నుంచి ఏ కథ వచ్చినా, అందులో తన కేరక్టర్‌ని గో త్రూ చేస్తానన్నారు మృణాల్‌. మంచి కథ ఉంటే ఏ ఇండస్ట్రీలోనైనా పనిచేయడానికి రెడీ అని తెలిపారు.

5 / 5
హీరోలను బట్టి కాదు, స్క్రిప్టులను బట్టే తన సెలక్షన్‌ ఉంటుందన్నారు ఈ బ్యూటీ. సో దీన్ని బట్టి..  ఓ వైపు  కమర్షియల్‌, ఇంకో వైపు పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్‌ స్క్రిప్టులకు ఓటేస్తున్నారన్నమాట మన నాయికలు.