Anushka Shetty: మలయాళ సినిమాను ఓకే చేసిన అనుష్క.. రెమ్యునరేషన్ కోట్లల్లో..!

అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అనుష్క శెట్టి. ఈ పొడుగు కాళ్ల సుందరి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. అనుష్క మూడు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ , రెండు నంది అవార్డులు , రెండు SIIMA అవార్డులు అందుకుంది. 

Rajeev Rayala

|

Updated on: Mar 13, 2024 | 9:01 PM

1 / 5
దర్శక ధీరుడు SS రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో అనుష్క క్రేజ్ పెరిగిపోయింది. ఆతర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అనుష్క. 

2 / 5
2009లో అనుష్క శెట్టి తెలుగు డార్క్ ఫాంటసీ చిత్రం అరుంధతిలో ద్విపాత్రాభినయం చేసింది. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా మారిపోయింది. 

3 / 5
ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అనుష్క.. ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించింది. మొన్నామధ్య మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో హిట్ అందుకుంది ఈ చిన్నది. 

4 / 5
ఇప్పుడు మరోసినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క. కథనార్‌- ద వైల్డ్‌ సోర్సరర్‌ అనే థ్రిల్లర్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు రాజిన్‌ థామస్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా కోసం అనుష్క ఏకంగా రూ.5-6 కోట్లు డిమాండ్‌ చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 

5 / 5
Follow us