Nara Rohit- Siri Lella: నారా రోహిత్‌తో జీవితం పంచుకోనున్న హీరోయిన్.. సిరి లేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?

|

Oct 13, 2024 | 6:57 PM

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిరి లేళ్లతో కలిసి ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నాడు.‌ ఆదివారం (అక్టోబర్ 13) వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.

1 / 6

2 / 6
 హీరో నారా రోహిత్ గురించి మనందరికి తెలిసిందే. అయితే సిరి లేళ్ల గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చాలామంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు

3 / 6
 సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ కూడా చేసింది.

4 / 6
అయితే సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చేసింది. అప్పుడే ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్‌ జరుగుతుండగా వెళ్లింది. లక్కీగా హీరోయిన్ గా ఎంపికైంది.

5 / 6
 ఇక నారా రోహిత్ తో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. మొదట హీరో తన విషయాన్ని తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పాడట. ఆమె అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట.

6 / 6
 ఇందుకు సిరి లేళ్ల కుటుంబం కూడా ఒప్పుకోవడంతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారట.  ఈ ఏడాది డిసెంబర్ లోనే రోహిత్- సిరిల వివాహం జరగనుంది.