Allu Arjun – Deepika Padukone: దీపిక- అల్లు అర్జున్, ఇది కదా కాంబినేషన్‌ అంటే.. టిన్సిల్‌ టౌన్‌లో హల్‌చల్‌.

| Edited By: TV9 Telugu

Nov 02, 2023 | 4:11 PM

ఐకాన్‌ స్టార్‌ సినిమాలో దీపిక పదుకోన్‌ అనే మాట ఇప్పుడు టిన్సిల్‌ టౌన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కచ్చితంగా కుదరాలే కానీ, ఇది కదా కాంబినేషన్‌ అంటే.. అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పుష్పతో నేషనల్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌తో ఇండియన్‌ సినిమా నెంబర్‌ ఒన్‌ హీరోయిన్‌ జత కట్టబోతున్నారనే మాట నార్త్ ఆడియన్స్‌ని కూడా ఎగ్జయిట్‌ చేస్తోంది.తగ్గేదేలే అని అల్లు అర్జున్‌తో సుకుమార్‌ ఏ ముహూర్తాన చెప్పించారో గానీ, ఐకాన్‌ స్టార్‌ అసలు ఎక్కడా తగ్గడం లేదు.

1 / 7
ఐకాన్‌ స్టార్‌ సినిమాలో  దీపికా పడుకోణె అనే మాట ఇప్పుడు టిన్సిల్‌ టౌన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. కచ్చితంగా కుదరాలే కానీ, ఇది కదా కాంబినేషన్‌ అంటే.. అని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

2 / 7
పుష్పతో నేషనల్‌ వైడ్‌ గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్‌తో ఇండియన్‌ సినిమా నెంబర్‌ ఒన్‌ హీరోయిన్‌ జత కట్టబోతున్నారనే మాట నార్త్ ఆడియన్స్‌ని కూడా ఎగ్జయిట్‌ చేస్తోంది.తగ్గేదేలే అని అల్లు అర్జున్‌తో సుకుమార్‌ ఏ ముహూర్తాన చెప్పించారో గానీ, ఐకాన్‌ స్టార్‌ అసలు ఎక్కడా తగ్గడం లేదు.

3 / 7
ఇండియన్‌ స్టార్‌గా ఆయన ట్రావెల్‌ అల్లు ఆర్మీని మరింత ఇన్‌స్పయిర్‌ చేస్తోంది. లేటెస్ట్ గా ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన త్రివిక్రమ్‌ సినిమాలో దీపిక పదుకోన్‌ని హీరోయిన్‌గా తీసుకోనున్నట్టు న్యూస్‌.

4 / 7
2023లో రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో నటించారు దీపికా పడుకోణె. జనవరిలో రిలీజ్‌ అయిన పఠాన్‌, ఈ మధ్యనే ప్రేక్షకులను మెప్పించిన జవాన్‌లో షారుఖ్‌తో కలిసి కనిపించారు దీపిక పదుకోన్‌. ఆల్రెడీ తెలుగులో డార్లింగ్‌ పక్కన కల్కిలో నటిస్తున్నారు.

5 / 7
డ్యాన్సింగ్‌ డాల్‌గా పేరున్న దీపిక సౌత్‌లో వేసే స్టెప్పులు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇప్పుడు ఐకాన్‌ స్టార్‌తో గురుజీ తెరకెక్కించే మూవీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే అది ఆమెకు టాలీవుడ్‌లో రెండో మూవీ అవుతుంది.

6 / 7
ఈ సినిమాలో దీపికా పడుకోణెతో పాటు పూజా హెగ్డే కూడా ఓ హీరోయిన్‌గా నటిస్తారనే టాక్‌ ఉంది. అల్లు అర్జున్‌, పూజా హెగ్డేది ఆల్రెడీ హిట్‌ పెయిర్‌. డ్యాన్స్ ఫ్లోర్ల మీదే కాదు, సన్నివేశాల్లోనూ ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడి చేస్తారనే పేరుంది ఈ జంటకు.

7 / 7
అలాంటి జంట రిపీట్‌ అవుతుందనే ఎగ్జయిట్‌మెంట్‌ కూడా ఫ్యాన్స్ లో కనిపిస్తోంది. ఐకాన్‌ స్టార్‌ పక్కన ఇద్దరు క్రేజీ భామలు ఆడిపాడుతారనే ఊహే అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్.