ఫైటర్ న్యూ లుక్.. యానిమల్ అదిరిపోయే కలెక్షన్స్

| Edited By: Phani CH

Dec 05, 2023 | 8:45 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ఎలక్షన్స్‌లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి విషెస్ తెలిపారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. కొత్త ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు వాళ్లు. హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. డిసెంబర్ 4న నేషనల్ నేవి డే సందర్భంగా ఫైటర్‌లో ఫ్యాటి పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్.

1 / 5
 Film Chambar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసారు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన విడుదల చేసారు. తెలంగాణ ఎలక్షన్స్‌లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి విషెస్ తెలిపారు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు. కొత్త ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు వాళ్లు.

2 / 5
 Fighter: హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా సిద్దార్ధ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న సినిమా ఏరియల్ యాక్షన్ డ్రామా ఫైటర్. డిసెంబర్ 4న నేషనల్ నేవి డే సందర్భంగా ఫైటర్‌లో ఫ్యాటి పాత్ర పోషిస్తున్న హృతిక్ రోషన్ ఫస్ట్ లుక్ విడుదల చేసారు మేకర్స్. ఈ సినిమాలో అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, సంజీదా షేక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2024 జనవరి 25న విడుదల కానుంది ఫైటర్.

3 / 5
 Extra Ordinary Man: నితిన్, శ్రీలీల జంటగా వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ కామెడీ ఎంటర్‌టైనర్ ఎక్స్ ట్రా ఆర్డనరీ మ్యాన్. డిసెంబర్ 8న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. దీనికి చిత్రయూనిట్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పారు దర్శక నిర్మాతలు.

4 / 5
Animal: రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా యానిమల్ సినిమా 4 రోజుల్లోనే 400 కోట్ల మార్క్ అందుకుంది. ఈ సినిమాతో సందీప్ వంగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ముందు నుంచి యానిమల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. టాక్‌తో సంబంధం లేకుండా 4 రోజుల్లోనే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. ముఖ్యంగా తెలుగులో అయితే 4 రోజుల్లోనే ఏకంగా 40 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

5 / 5
 Hi Nanna: హాయ్ నాన్న సినిమా కోసం నాని ఎడతెరిపి లేకుండా ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఈ వీకెండ్ అమెరికా కూడా వెళ్లబోతున్నారీయన. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఒకరోజు ముందుగానే ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ మధ్య చాలా సినిమాలకు ముందు రోజే ప్రీమియర్స్ వేయడం అలవాటుగా మారింది. ఇప్పుడు హాయ్ నాన్నకు కూడా ఏపి, తెలంగాణలోని ప్రధాన కేంద్రాల్లో ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు.