Maharaj: చిక్కుల్లో ఆమిర్ ఖాన్ కొడుకు డెబ్యూ మూవీ.. బ్యాన్ చేయాలంటూ డిమాండ్

Edited By: Phani CH

Updated on: Jun 15, 2024 | 12:33 PM

స్టార్ వారసుల వెండితెర అరంగేట్రం అంటే హడావిడి మామూలుగా ఉండదు. రీసెంట్‌గా ది ఆర్చీస్‌ విషయంలో వచ్చిన హైప్ ఆడియన్స్‌కు ఇంకా గుర్తుండే ఉంటుంది. కానీ ఈ హడావిడికి దూరంగా తన కొడుకును ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌. కానీ ఆ ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి లేటెస్ట్ కాంట్రవర్సీస్‌. వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత బ్రేక్ తీసుకున్న ఆమిర్‌ ఖాన్‌, ఇప్పుడు కొడుకు జునైద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు.

1 / 5
స్టార్ వారసుల వెండితెర అరంగేట్రం అంటే హడావిడి మామూలుగా ఉండదు. రీసెంట్‌గా ది ఆర్చీస్‌ విషయంలో వచ్చిన హైప్ ఆడియన్స్‌కు ఇంకా గుర్తుండే ఉంటుంది. కానీ ఈ హడావిడికి దూరంగా తన కొడుకును ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌. కానీ ఆ ప్లాన్‌కు చెక్‌ పెట్టాయి లేటెస్ట్ కాంట్రవర్సీస్‌.

2 / 5
వరుస ఫెయిల్యూర్స్‌ తరువాత బ్రేక్ తీసుకున్న ఆమిర్‌ ఖాన్‌, ఇప్పుడు కొడుకు జునైద్ ఖాన్‌ను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. ఓటీటీ ప్రాజెక్ట్ మహారాజ్‌తో మూవీ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు జునైద్‌.

3 / 5
ఎలాంటి సందడి లేకుండా సైలెంట్‌గా రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమా, ఇప్పుడు బీటౌన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన మహారాజ్‌ సినిమా పోస్టర్‌ ఫిలిం సర్కిల్స్‌లో హీట్ పుట్టిస్తోంది.

4 / 5
ఈ సినిమా హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు బాయ్‌కాట్ మహారాజ్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ నేషనల్‌ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. గతంలో ఆమిర్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన పీకే సినిమా మీద కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి.

5 / 5
అయితే ఆ సినిమా రిలీజ్ తరువాత కాంట్రవర్సీ మొదలైంది. కానీ ఇప్పుడు ఆమిర్‌ కొడుకు సినిమా విషయంలో మాత్రం రిలీజ్‌కు ముందే రచ్చ జరుగుతుండటంతో ఫ్యాన్స్‌ టెన్షన్ పడుతున్నారు.