1 / 5
Polimera: సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో 2021లో వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ నేరుగా ఓటీటీలో విడుదలై సంచలన విజయం సాధించింది. చేతబడి, మర్డర్ మిస్టరీల చుట్టూ తిరిగే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్పందన లభించింది. ఈ మధ్యే దీనికి సీక్వెల్ వచ్చి థియేటర్లలోనే సూపర్ హిట్ అయింది. తాజాగా ‘మా ఊరి పొలిమేర-2’ ఆహాలో విడుదలైంది. ఓటిటిలోనూ ఇది అదరగొడుతుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు.